LOADING...
Bhadrakaali: రాజకీయ కథాంశంతో 'భద్రకాళి' ట్రైలర్ రిలీజ్!

Bhadrakaali: రాజకీయ కథాంశంతో 'భద్రకాళి' ట్రైలర్ రిలీజ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన 25వ సినిమా 'శక్తి తిరుమగణ్‌' తెలుగులో 'భద్రకాళి'గా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను (Bhadrakaali Trailer) రిలీజ్ చేశారు. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం దర్శకుడు అరుణ్ ప్రభు సమర్పణలో తెరకెక్కింది. ట్రైలర్‌లోని సంభాషణలు: 'తరతరాల పౌరుషం.. తెగింపునకు వెనుకాడదు..' అనే డైలాగ్‌ ప్రధానంగా ఎన్నికలు, డబ్బు చుట్టూ జరిగే రాజకీయ కథాంశాన్ని ఆసక్తికరంగా ప్రతిబింబిస్తున్నాయి.