విజయ్ ఆంటోనీ: వార్తలు

Rattam OTT : ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ ర‌త్తం.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా

విజ‌య్ ఆంటోనీ ర‌త్తం సినిమా ఓటిటిలోకి రానుంది. ఈ మేరకు న‌వంబ‌ర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

నా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్

విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు(16) చెన్నైలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గతకొన్ని రోజులుగా ఒత్తిడికి లోనయిన అమ్మాయి, చివరకు ప్రాణాలు తీసేసుకుంది.