NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / భగవంత్ కేసరి: విడుదలైన వారం తర్వాత ఆ సాంగ్ యాడ్ చేస్తామంటున్న దర్శకుడు.. కారణమేంటంటే? 
    తదుపరి వార్తా కథనం
    భగవంత్ కేసరి: విడుదలైన వారం తర్వాత ఆ సాంగ్ యాడ్ చేస్తామంటున్న దర్శకుడు.. కారణమేంటంటే? 
    వారం రోజుల తర్వాత పాటను యాడ్ చేస్తామంటున్న అనిల్ రావిపూడి

    భగవంత్ కేసరి: విడుదలైన వారం తర్వాత ఆ సాంగ్ యాడ్ చేస్తామంటున్న దర్శకుడు.. కారణమేంటంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 13, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ మధ్య బాలకృష్ణ నుండి వస్తున్న సినిమాలు ఎక్కువగా ఈ యాక్షన్ ప్రదానాంశంగా ఉంటున్నాయి. డైలాగులు, యాక్షన్ ప్రధాన వస్తువులుగా చాలా సినిమాలు వచ్చాయి.

    అయితే ప్రస్తుతం బాలకృష్ణ నుండి రాబోతున్న భగవంత్ కేసరి చిత్రం కొత్తగా ఉండబోతుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేస్తున్నారు.

    బాలకృష్ణను కొత్తరకంగా భగవంత్ కేసరి సినిమాలో చూడబోతున్నామని, అది ప్రేక్షకులకు నచ్చుతుందని అనిల్ రావిపూడి అన్నారు.

    ఇటీవల భగవంత్ కేసరి చిత్ర ప్రమోషన్లలో మాట్లాడిన దర్శకుడు అనిల్ రావిపూడి పైన పేర్కొన్న మాటలను చెప్పుకొచ్చారు. అలాగే భగవంత్ కేసరి సినిమాలో డ్యూయెట్ సాంగ్ గురించి ఒకానొక విషయాన్ని దర్శకుడు వెల్లడి చేశారు.

    Details

    వారం తర్వాత పాటను యాడ్ చేయనున్న మేకర్స్ 

    భగవంత్ కేసరి సినిమాలో ఒక డ్యూయెట్ సాంగ్ ఉంటుందని, కాకపోతే ఆ పాటను సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత యాడ్ చేస్తామని అనిల్ రావిపూడి తెలియజేశారు.

    సినిమా కథను ప్రాపర్ గా చెప్పాలనుకున్నామని, అందుకే మధ్యలో పాటల వల్ల కథకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే డ్యుయట్ సాంగ్ ను పక్కన పెట్టేసామని, వారం రోజుల తర్వాత బాలయ్య అభిమానుల కోసం ఆ పాటను యాడ్ చేస్తున్నామని అనిల్ రావిపూడి అన్నారు.

    భగవంత్ కేసరి సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాడే నాయకుడిగా బాలయ్య కనిపించబోతున్నారని సమాచారం.

    కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భగవంత్ కేసరి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    భగవంత్ కేసరి

    బాలయ్య అభిమానులకు పండగలాంటి వార్త: భగవంత్ కేసరి టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్  బాలకృష్ణ
    భగవంత్ కేసరి టీజర్: పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అదరగొట్టిన బాలయ్య బాలకృష్ణ
    భగవంత్ కేసరి నుండి కాజల్ లుక్ రిలీజ్: మధ్య వయసు మహిళగా కాజల్ కనిపిస్తోందా?  బాలకృష్ణ
    Bhagavath Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్‍ను ప్రకటించిన చిత్రబృందం  బాలకృష్ణ

    తెలుగు సినిమా

    పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  బాలకృష్ణ
    సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్  సమంత
    కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా?  ఫస్ట్ లుక్

    సినిమా

    దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా  తెలుగు సినిమా
    సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా: ఈరోజే మొదలైన షూటింగ్  సాయి ధరమ్ తేజ్
    Happy Birthday Rajamouli: బాహుబలితో ఇండియాను, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని గెలిచిన దర్శకుడు  తెలుగు సినిమా
    విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఆ లిస్టులో రామ్ చరణ్ పేరెందుకు ఉంది?  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025