
69th National film awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వరించింది వీరినే..
ఈ వార్తాకథనం ఏంటి
69వ జాతీయ చలనచిత్ర అవార్డులను గురువారం కేంద్రం ప్రకటించింది.
జాతీయ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్
జాతీయ ఉత్తమ నటి - ఆలియా భట్, కృతి సనన్
జాతీయ ఉత్తమ చలన చిత్రం - రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్
ఉత్తమ పాపులర్ చిత్రం - ఆర్ఆర్ఆర్
జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం - ది కాశ్మీర్ ఫైల్స్
'పుష్ప' చిత్రానికి గాను అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడు అవార్డు లభించింది.
ఈ సారి ఇద్దరికి ఉత్తమ నటి అవార్డు వరించింది. ఆలియా భట్, కృతి సనన్ అవార్డును పంచుకున్నారు. గంగూబాయి కతియావాడి సినిమాలో ఆలియా భట్ నటనకు, మిమీ సినిమాలో కృతి సనన్‌లు అవార్డును పంచుకున్నారు.
అవార్డులు
ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ సంగీత దర్శకత్వం - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప (తెలుగు))
ఉత్తమ పురుష ప్లేబ్యాక్ - కాల భైరవ, ఆర్ఆర్ఆర్( కొముర భీముడో)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గంగూబాయి కతియావాడి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - సర్దార్ ఉదం
ఉత్తమ ఎడిటింగ్ - గంగూబాయి కతియావాడి
ఉత్తమ ఆడియోగ్రఫీ - చవిట్టు, సర్దార్ ఉద్దం, జిల్లీ
ఉత్తమ స్క్రీన్ ప్లే - నయట్టు, గంగూబాయి కతియావాడి
ఉత్తమ సంభాషణ: గంగూబాయి కతియావాడి
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్ ఉదమ్
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్: ఇరవిన్ నిజాల్, శ్రేయా ఘోషల్
ఉత్తమ సహాయ నటి - పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు - పంకజ్ త్రిపాఠి (మిమి)
అవార్డు
జాతీయ ఉత్తమ గీత రచయిత చంద్రబోస్
ఉత్తమ సాహిత్యం: చంద్రబోస్, కొండ పొలం(దమ్ ఢాం ఢాం)
ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, RRR
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ: కింగ్ సోలోమన్, RRR
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి, ది కాశ్మీర్ ఫైల్స్
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రాబారి, ఛెలో షో
ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు: మెప్పడియాన్, విష్ణు మోహన్
ఉత్తమ బాలల చిత్రం: గాంధీ అండ్ కో
ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): సంజయ్ లీలా భన్సాలీ & ఉత్కర్షిణి వశిష్ఠ, గంగూబాయి కతియావాడి
ఉత్తమ సంభాషణ రచయిత: ఉత్కర్షిణి వశిష్ఠ & ప్రకాష్ కపాడియా, గంగూబాయి
స్పెషల్ జ్యూరీ అవార్డు: షేర్షా, విష్ణువర్ధన్
అవార్డు
ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన
ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్
ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్ ఉత్తమ
గుజరాతీ చిత్రం: ఛెలో షో
ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి
ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
ఉత్తమ మైథిలి చిత్రం: సమనంతర్
ఉత్తమ మిస్సింగ్ చిత్రం: బూంబా రైడ్
ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కాయ్ జలా
ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో
ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్
ఉత్తమ మెయిటీలోన్ చిత్రం: ఐఖోయిగి యమ్
ఉత్తమ ఒడియా చిత్రం: ప్రతీక్ష
అవార్డు
నాన్-ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో అవార్డులు
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ - ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
ఉత్తమ దర్శకుడు - బకువల్ మతియాని (స్మైల్ ప్లీజ్ (హిందీ) )
కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం - చాంద్ సాన్సే (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం - లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ విద్యా చిత్రం - సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం)
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం - మిథు ది (ఇంగ్లీష్),
త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
ఉత్తమ పర్యావరణ చిత్రం - మున్నం వలవు (మలయాళం)