English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా 
    తదుపరి వార్తా కథనం
    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా 
    చంద్రముఖి 2 నుండి రిలీజైన రాఘవ లారెన్స్ లుక్

    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 31, 2023
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలుసు. జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.

    చంద్రముఖి సినిమాను తెరకెక్కించిన వాసు, చంద్రముఖి 2 సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా కనిపిస్తుండగా, ప్రధాన పాత్రలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కనిపిస్తోంది.

    ఇటీవల చంద్రముఖి 2 షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం, చంద్రముఖి 2 నుండి రాఘవ లారెన్స్ లుక్ ని రిలీజ్ చేసింది.

    చంద్రముఖి సినిమాలో వేంకటపతి రాజుగా కనిపించిన రజనీకాంత్ గెటప్ లోనే వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ కనిపిస్తున్నట్లు లుక్ చూస్తే తెలుస్తోంది.

    Details

    వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న చంద్రముఖి 2 

    చంద్రముఖి 2 సినిమాను తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో చంద్రముఖి 2 విడుదల అవుతుందని తెలియజేసారు. అయితే ఏ తేదీన రిలీజ్ అవుతుందో మాత్రం ప్రకటించలేదు.

    లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రావు రమేష్, రాధికా శరత్ కుమార్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    సినిమా రిలీజ్
    తెలుగు సినిమా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    సినిమా

    వరుణ్ తేజ్ పెళ్ళి డేట్ పై క్లారిటీ? మెగా ఇంట్లో పెళ్ళి బాజాలు ఎప్పుడు మోగనున్నాయంటే?  వరుణ్ తేజ్
    హత్య మూవీ రివ్యూ: బిచ్చగాడు 2 తర్వాత విజయ్ ఆంటోనీ హిట్టు కొట్టాడా?  మూవీ రివ్యూ
    'కల్కి 2898 AD' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ ట్వీట్: ఆ డేట్ చెప్పాలని ప్రశ్న  ప్రభాస్
    Charlie Chaplin Daughter: చార్లీ చాప్లిన్ కూతురు జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూత  హాలీవుడ్

    సినిమా రిలీజ్

    గాండీవధారి అర్జున రిలీజ్ డేట్: ఆగస్టు బరిలో దిగుతున్న వరుణ్ తేజ్  వరుణ్ తేజ్
    స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది?  ట్విట్టర్ రివ్యూ
    తొలిప్రేమ క్లైమాక్స్ చూసి స్క్రీన్ పగలగొట్టేంత కోపం తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్  పవన్ కళ్యాణ్
    భారీ చిత్రాలకు పోటీగా సంక్రాంతికి వస్తున్న 'హనుమాన్': ప్రశాంత్ వర్మ నమ్మకం అదేనా?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    ప్రాజెక్ట్ కె: కామిన్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ లుక్: ఎక్కడా కనిపించని దీపికా పదుకొణె  ప్రభాస్
    రానా హిరణ్య కశ్యప వివాదం: త్రివిక్రమ్ వర్సెస్ గుణశేఖర్; అసలేం జరుగుతోంది?  త్రివిక్రమ్
    Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్  ప్రభాస్
    పుట్టినరోజు నాడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు అందజేసిన సితార  మహేష్ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025