
Bharateeyudu 2: ఇండియన్ 2 నుండి చెంగలువ సాంగ్ రిలీజ్ - అనిరుధ్ నుండి మరో హిట్ ట్రాక్
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గతంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన"ఇండియన్" సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.
సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య 'చెంగలువ' అంటూ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రామజోగయ్య సాస్ట్రీ రాసిన ఈ పాటకు అనిరుద్ సంగీతం అందించారు.
కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, బాబీ సింహ,ఎస్.జె సూర్య ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన టీవీ
The blissful moment is here! ✨ 2nd single #DHAAGE 🌸 from HINDUSTANI-2 is OUT NOW! Let the soothing tunes touch your soul. 🎼
— Lyca Productions (@LycaProductions) May 29, 2024
▶️ https://t.co/PVv7ODOPcQ
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics @manojmuntashir ✍️
Vocals @AbbyVMusic #ShruthikaSamudhrala 🎙️#Hindustani2 🇮🇳… pic.twitter.com/hhMEHQMIp3