NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్
    తదుపరి వార్తా కథనం
    Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్
    వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

    Chiranjeevi: వరద బాధితుల కోసం చిరంజీవి భారీ విరాళం.. రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో వరదలు కారణంగా ఆపార నష్టం కలిగింది. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. వరదల వల్ల పలువురు మరణించారు.

    ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్‌సేన్ వంటి హీరోలు విరాళాలను ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళం ప్రకటించారు.

    Details

    అన్నయ్య పెద్ద మనస్సు చాటుకున్నందుకు ధన్యవాదాలు

    ఈ విషయం గురించి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు తన చాలా బాధ కలిగించాయన్నారు.

    రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల నాయకత్వంలో ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు.

    ఈ సాయంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధులకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా అందిస్తున్నానని చెప్పారు.

    అన్నయ్య చిరంజీవి చేసిన సాయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

    ఆపద సమయంలో అన్నయ్య లాగా ఆదుకుని, మీ పెద్ద మనసును చాటుకున్నందుకు ధన్యవాదాలు అన్నయ్య అని కృతజ్ఞతలు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    పవన్ కళ్యాణ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    చిరంజీవి

    Mega 157: చిరంజీవి కొత్త సినిమా నుంచి మెగా కబురు.. ఇక అడ్వెంచరే టాలీవుడ్
    చిరంజీవితో సినిమాలు తీసిన నిర్మాత ముఖేష్ ఉద్దేశి కన్నుమూత  తెలుగు సినిమా
    ఓటీటీలో విడుదలైన భోళాశంకర్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?  భోళాశంకర్
    రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?  రజనీకాంత్

    పవన్ కళ్యాణ్

    Pawan Kalyan OG : "OG" సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ బృందం సినిమా
    Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్ నారా లోకేశ్
    Kotha Rangula Prapancham : పృథ్వీ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్  టాలీవుడ్
    Sriya Reddy: 'ఓజీ' యాక్షన్ సినిమా కాదు.. కథను లీక్ చేసిన శ్రియారెడ్డి టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025