NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Chiranjeevi: విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్ 
    తదుపరి వార్తా కథనం
    Chiranjeevi: విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్ 
    విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్

    Chiranjeevi: విశ్వంభర' షూట్ కి బ్రేక్.. భార్య సురేఖతో చిరంజీవి హాలిడే ట్రిప్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 14, 2024
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పద్మవిభూషణ్,మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికా పయనమయ్యారు. కొద్దిరోజులు అక్కడ సేద తీరనున్నారు.

    ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

    అమెరికా ట్రిప్ నుండి తిరిగొచ్చాక,'విశ్వంభర' షూటింగ్ లో పాల్గొంటారని పేర్కొన్నారు.

    అలాగే అభిమానులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

    విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

    ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమెరికాలో తెలుగువారు, మెగా ఫ్యాన్స్ ఆయనకు సన్మానం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

    విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిరంజీవి చేసిన ట్వీట్ 

    Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG

    — Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    చిరంజీవి

    భోళాశంకర్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ మేనరిజంతో చిరంజీవి మాస్  భోళాశంకర్
    భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్  భోళాశంకర్
    ఈ వారం థియేటర్లలో బడా హీరోల సినిమాలు: ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలివే  సినిమా రిలీజ్
    వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరం: సినిమాను వదిలేయండని రాజకీయ నాయకులపై కామెంట్స్ చేసిన చిరంజీవి  వాల్తేరు వీరయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025