NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    తదుపరి వార్తా కథనం
    ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
    ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు

    ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 19, 2023
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీవారం థియేటర్లలో, ఓటీటీలో సరికొత్త కంటెంట్ వస్తోంది. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసుకుందాం.

    థియేటర్లలో జూన్ 23న రిలీజ్ అయ్యే సినిమాలు:

    ధూమం:

    ఫాహద్ ఫాజిల్ నటించిన ధూమం సినిమా, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ అవుతుంది.

    మను చరిత్ర:

    భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కందుకూరి, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

    1920 హారర్స్ ఆఫ్ ద హార్ట్:

    హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణ భట్ తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో అవికా గోర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి

    Details

    ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు 

    ఇంటింటి రామాయణం:

    రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, నరేష్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమా, ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం జూన్ 23నుండి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉండనుంది.

    ఏజెంట్:

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ, బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 23నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవనుంది.

    కిసీ కా భాయ్ కిసీ కా జాన్:

    సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ నెలలో థియేటర్లలోకి వచ్చింది. ప్రస్తుతం జూన్ 23నుండి జీ5 వేదికగా అందుబాటులో ఉండనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఓటిటి

    కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే సినిమా
    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, స్పెషల్ గా తెలుగు డాక్యుమెంటరీ సినిమా
    రానా నాయుడు సిరీస్: నెట్ ఫ్లిక్స్ కఠిన నిర్ణయం, తెలుగు ఆడియో మాయం వెంకటేష్
    ఆహా నుండి షాకింగ్ అప్డేట్: న్యూస్ పేపర్ ను లాంచ్ చేసేందుకు రెడీ సినిమా

    సినిమా రిలీజ్

    #Suriya42: సూర్య సినిమాకు ప్రచారంలో ఉన్న క్రేజీ టైటిల్ సినిమా
    ఏజెంట్ ప్రమోషన్లు మొదలు: అఖిల్ బర్త్ డే సందర్భంగా క్రీజీ పోస్టర్ విడుదల తెలుగు సినిమా
    మానాడు రీమేక్: వరుణ్ ధావన్ తో కలిసి నటించేందుకు రవితేజ రెడీ? తెలుగు సినిమా
    ఈ వారం తెలుగు బాక్సాఫీసు వద్ద సందడి చేయనున్న సినిమాలివే తెలుగు సినిమా

    సినిమా

    ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని వెల్లడి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ  ఓటిటి
    ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్  తెలుగు సినిమా
    సైడ్ హీరో నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు.. నిఖిల్ సక్సెస్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే! టాలీవుడ్
    ఇండియన్-2 చిత్రంపై సిద్దార్థ్ కామెంట్స్.. నా కల నెరవేరింది! టాలీవుడ్

    తెలుగు సినిమా

    తిరుపతి దేవాలయంలో క్రితి సనన్ కు ఓం రౌత్ ముద్దు పెట్టడంపై చెలరేగుతున్న వివాదం  ఆదిపురుష్
    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్: మెగా ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు  వరుణ్ తేజ్
    డీజే టిల్లు సీక్వెల్ తర్వాత తెలుగులో మరో సినిమాను ఒప్పుకున్న అనుపమ పరమేశ్వరన్  సినిమా
    సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర సినిమా: చిత్ర గొంతులోంచి జాలువారిన మొదటి పాట రిలీజ్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025