NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత
    Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత
    సినిమా

    Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

    వ్రాసిన వారు Naveen Stalin
    April 02, 2023 | 10:45 am 1 నిమి చదవండి
    Costumes Krishna: ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత
    ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

    ప్రముఖ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో పనిచేసిన ఆయన పలు చిత్రాలను నిర్మించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ గత 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'భారత్‌ బంద్‌' సినిమాతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశారు. కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మించిన జగపతి బాబు పెళ్లి పందిరి సూపర్ హిట్ అయింది. విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోటలో కాస్ట్యూమ్స్ కృష్ణ జన్మించారు. దేవుళ్లు, పెళ్లాం చెప్తే వినాలి వంటి చిత్రాల్లో ఆయన నటన గుర్తుండిపోతుంది.

    కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి పట్ల దిల్ రాజు సంతాపం

    Sad to hear about Costumes Krishna Garu's demise. Condolences to his family members. You will be missed. RIP... pic.twitter.com/m86Zr57Hjt

    — Sri Venkateswara Creations (@SVC_official) April 2, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    టాలీవుడ్
    సినిమా
    తాజా వార్తలు

    టాలీవుడ్

    అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు సినిమా
    నాగ చైతన్య కస్టడీ సినిమా టీజర్ విడుదల తెలుగు సినిమా
    'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం ఆస్కార్ అవార్డ్స్
    కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని తెలుగు సినిమా

    సినిమా

    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్ బాలకృష్ణ
    టాలీవుడ్ కు స్పెషల్ గా నిలవబోతున్న 2023: పెరిగిన పాన్ ఇండియా సినిమాల లిస్ట్ తెలుగు సినిమా
    కార్తికేయ 3 పై సెన్సేషనల్ అప్డేట్: కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిందే అంటున్న నిఖిల్ తెలుగు సినిమా
    బతుకమ్మకు పాన్ ఇండియా రేంజ్, సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట, బాలీవుడ్

    తాజా వార్తలు

    ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు; రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు రాహుల్ గాంధీ
    1000 అడుగుల ఎత్తులో విమానాన్ని ఢీకొట్టిన పక్షి; దిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ విధింపు దిల్లీ
    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3నుంచి ఎస్ఎస్‌సీ పరీక్షలు; విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం ఆంధ్రప్రదేశ్
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023