Page Loader
Devara Movie:  'దేవ‌ర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్
'దేవ‌ర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్

Devara Movie:  'దేవ‌ర' నుంచి సైఫ్ అలీ ఖాన్ 'భైరా' గ్లింప్స్ రిలీజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 16, 2024
06:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్ పాత్ర 'భైర'కు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో బీజీఎం, సైఫ్ అలీ ఖాన్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్