
Euphoria: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడు గుణ శేఖర్..టైటిల్ ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులు గుణ శేఖర్ అంటే ఓ ప్రత్యేక గుర్తింపు వుంది.ఆయన తలుచుకుంటే చంద్రమండలాన్ని తన దైన శైలిలో చూపించగలరు.
'ఒక్కడు' సినిమాలో అయన చార్మినార్ ను చూపించినట్లు వేరే ఎవరు చూపించలేరు ఆయన మూవీల్లో మంచి సెట్టింగ్ లు వుంటాయని పేరు వుంది.
చారిత్రాత్మాక సినిమాలు తీయటంలో గుణ శేఖర్ దిట్టగా చెప్పాలి.గత ఏడాదిఅయన "శాకుంతలం"అనే సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది
ఇప్పుడు యూత్ ఓరియంటెడ్ తెరకెక్కించనున్నారు.తన సొంత బ్యానర్ అయిన గుణ టీమ్‌వర్క్స్‌పై దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తన కొత్త సినిమాకి 'యుఫోరియా' అనే టైటిల్‌ను ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యుఫోరియా జర్నీ బిగిన్స్
A euphoric journey begins!
— Gunasekhar (@Gunasekhar1) May 28, 2024
Presenting the title of my next - #Euphoria.
A soul-stirring raw cinematic experience awaits!
- https://t.co/nNukZJ8OFI@gunahandmade @neelima_guna