శాకుంతలం: వార్తలు

05 May 2023

సమంత

ఓటీటీలోకి వచ్చేస్తోన్న సమంత శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

శాకుంతలం సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. 60కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు 20కోట్ల వరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి.

శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద అతిపెద్ద అపజయంగా నిలిచింది. సమంత కెరీర్లోనే సూపర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

26 Apr 2023

సమంత

శాకుంతలం సినిమా ఫలితం బాధపెట్టింది అంటున్న నటి 

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమంత కెరీర్లోనే అతిపెద్ద అపజయంగా నిలిచింది శాకుంతలం.

శాకుంతలం సినిమా ఫలితం: సంబంధం లేదంటూ పరోక్షంగా తెలియజేసిన సమంత 

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ వెండితెర మీదకు శాకుంతలం పేరుతో తీసుకొచ్చాడు.

శాకుంతలం రివ్యూ: కాళిదాసు కావ్యాన్ని గుణశేఖర్ వెండితెర మీద ఎలా చూపించాడు? 

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, సచిన్ ఖేడ్కర్, అనన్య నాగళ్ల తదితరులు

శాకుంతలం ప్రీమియర్స్ నుండి బయటకు వస్తున్న టాక్, సినిమా ఎలా ఉందంటే 

సమంత కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలోకి రానుంది. మహాభారతంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథను శాకుంతలం ద్వారా ప్రేక్షకులకు త్రీడీలో చూపించబోతున్నాడు దర్శకుడు గుణశేఖర్.

పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత

శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సమంత, వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. మీడియాతో రకరకాల విషయాలు ముచ్చటిస్తున్న సమంత, పుష్పలో ఐటెం సాంగ్ ఎందుకు చేసిందో కారణం తెలియజేసింది.

రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సమంత

శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తోంది సమంత. మయోసైటిస్ తో బాధపడుతున్న కారణంగా గతేడాది మొత్తం సినిమాలకు, షూటింగులకు దూరమైన సమంత, ఈ మధ్య వరుసగా సినిమాలను మొదలెట్టింది.

మళ్ళీ ప్రేమలో పడొచ్చుగా అంటూ సమంతకు సలహా ఇచ్చిన నెటిజన్, సమంత రిప్లై చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

హీరోయిన్లలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సమంత వ్యక్తిగత జీవితం అంత సాఫీగా లేదు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత అనారోగ్యంతో పోరాటం.. మొదలగు కారణాల వల్ల తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమంత.

సమంత శాకుంతలం సినిమాకు కొత్త రిలీజ్ డేట్

మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతం కావ్యాన్ని వెండితెరకు శాకుంతలం పేరుతో తీసుకొస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. హిందూ పురాణాల్లోని శకుంతల దుష్యంతుల మధ్య ప్రేమకథను శాకుంతలం సినిమాలో చూపించనున్నాడు.

శాకుంతలం ప్రమోషన్స్: మల్లికా మల్లికా పాటకు విశేష స్పందన

సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా నుండి మల్లికా మల్లికా అనే పేరుతో మొదటి పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.