NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు
    తదుపరి వార్తా కథనం
    ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు
    ఫిబ్రవరి 10వ తేదీ శుక్రవారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్

    ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 09, 2023
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ శుక్రవారం (ఫిబ్రవరి 10వ తేదీన) ఓటీటిలో వస్తున్న కంటెంట్ చాలా పెద్దగా ఉంది. సినిమాలు, టాక్ షోస్, సిరీస్.. ఇలా అన్నీ రిలీజ్ అవుతున్నాయి.

    అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 2, రాత్రి 9గంటలకు విడుదల కానుంది. ఈ ఎపిసొడ్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ పూర్తవుతుంది.

    హన్సికాస్ లవ్ షాదీ డ్రామా: హీరోయిన్ హన్సికా మోత్వానీ వివాహం సోహైల్ కౌతురియా తో డిసెంబర్ 4వ తేదీన జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన డాక్యుమెంటరీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హాన్సికాస్ లవ్ షాదీ డ్రామా పేరుతో ఫిబ్రవరి 10వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    ఓటీటి

    ఈ శుక్రవారం ఓటీటిలో రిలీజయ్యే కంటెంట్

    నిజం విత్ స్మిత: సింగర్ స్మిత వ్యాఖ్యాతగా మారి సినిమా తారలను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రోగ్రామ్ నిజం విత్ స్మిత, రేపటి నుండి లైవ్ లోకి వస్తుంది. రేపు చిరంజీవి ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. సోనీ లైవ్ లో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.

    ఫార్జీ: తెలుగు దర్శకులు రాజ్, డీకే దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ సిరీస్ ఫార్జీ, రేపటి నుండి అమెజాన్ ప్రైమ్ విడియోలో స్ట్రీమింగ్ అవనుంది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఈ సిరీస్ మీద అందరిలోనూ అంచనాలున్నాయి.

    హంట్: సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా అటు ఆహాలోనూ, ఇటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవనుందని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    హాట్ స్టార్
    ప్రైమ్
    సోనీ లివ్

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    ఓటిటి

    ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన సినిమా
    ధోనీ ఫ్యాన్స్‌లో ఇతని కంటే అదృష్టవంతుడు ఉండడేమో! ప్రైమ్
    గుడ్ లాక్ యాప్ ను విస్తరించనున్న సామ్ సంగ్ సంస్థ టెక్నాలజీ
    2008 తర్వాత పుట్టిన వారు సిగరెట్ కొంటే నేరమట.. ఎక్కడో తెలుసా? అంతర్జాతీయం

    హాట్ స్టార్

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఆహా
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే ఓటిటి
    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా

    ప్రైమ్

    కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోతున్న మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV చలికాలం
    వ్యాపారాలు ఉన్నత స్థితికి చేరుకుంటే... వచ్చే ఏడాది భారీ నియమకాలు ఓటిటి
    ప్రభాస్ కంటే బాలయ్య చాలా ఎక్కువ.. నయనతార సినిమా
    రికార్డుల సునామి సృష్టించిన కాంతారా సినిమా

    సోనీ లివ్

    ఓటీటీ అలర్ట్: రవితేజ, రష్మిక, రకుల్ నటించిన కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ ఓటిటి
    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని ఓటిటి
    కేరళ ఫిలిమ్ ఛాంబర్: ఇక నుండి 42రోజుల తర్వాతే ఓటీటీలో సినిమా విడుదల ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025