NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
    సినిమా

    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని

    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 04, 2023, 10:11 am 0 నిమి చదవండి
    నిజం విత్ స్మిత: నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రేక్షకులే అంటున్న నాని
    Write సినిమా తారలతో నిజం మాట్లాడించనున్న సింగర్ స్మితhere

    సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడీయాలో నెపోటిజం మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. నెపోటిజంపై చర్చ, సినిమాలను బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ వరకూ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మరోమారు నెపోటిజం మీద చర్చ నడుస్తోంది. సినిమా తారలను ఇంటర్వ్యూ చేసి, వాళ్ళచేత నిజాలు మాట్లాడించడానికి వస్తున్న నిజం విత్ స్మిత ప్రోగ్రామ్ లో స్మిత అడిగిన ప్రశ్నకు నెపోటిజంపై నాని చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. చరణ్ సినిమా కోటి మంది చూసారు, అంటే ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అని నాని మాట్లాడిన మాటలను ప్రోమోలో విడుదల చేసారు. ఈ ఇంటర్వ్యూలో నానితో పాటు రానా ఉండటం విశేషం.

    నిజం విత్ స్మిత ప్రోగ్రామ్ కు చిరంజీవి

    తెలుగు పాటలను రీమిక్స్ చేసి పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ స్మిత, నిజం విత్ స్మిత ప్రోగ్రామ్ ద్వారా హోస్ట్ గా మారింది. ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 10వ తేదీ నుండి మొదలవనుంది. ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన సోనీ లైవ్ లో నిజం విత్ స్మిత స్ట్రీమింగ్ అవనుంది. చిరంజీవి, నాని, రానా వంటి ప్రముఖ సినీ తారలు ఇందులో పాల్గొన్నట్టు ప్రోమోలో చూపించారు. ముందుగా చిరంజీవి ఎపిసోడ్ రిలీజ్ అవనున్నట్టు అర్థం అవుతోంది. చిరంజీవి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో, నటించడానికి వచ్చావా ? కులం ఏంటి అని తనను ఎవరో అడిగినట్లు చిరంజీవి తెలిపారు. ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు ఈ షో గురించి వెయిట్ చేస్తున్నారు.

    నిజం విత్ స్మిత అంటూ సినిమా తారలతో నిజం మాట్లాడించనున్న సింగర్

    ఎంటర్టైన్మెంట్ కి ఇంటరెస్టింగ్ Conversations తోడైతే 😍,సెన్సషనల్ ప్రశ్నలకి సెలబ్రిటీస్ సమాధానాలు😎, సినిమా సొసైటీ మీద డిస్కషన్స్ ఇలా అన్ని ప్యాకేజీ లాగా రెడీ అయ్యి ఈ Feb 10 మీ ముందుకు వచ్చేస్తుంది “ Nijam With Smita “ pic.twitter.com/jXCgePtxWT

    — Sony LIV (@SonyLIV) February 3, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఓటిటి
    సోనీ లివ్
    చిరంజీవి

    తాజా

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ బీజేపీ
    ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..! టీమిండియా
    మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ టీమిండియా

    ఓటిటి

    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? తెలుగు సినిమా
    భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా తెలుగు సినిమా
    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు సోనీ లివ్
    సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ హాట్ స్టార్

    సోనీ లివ్

    ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు ఓటిటి
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ఓటిటి
    ఆస్కార్ అవార్డ్స్: అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది ఆస్కార్ అవార్డ్స్
    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు ఓటిటి

    చిరంజీవి

    చిరంజీవి భోళాశంకర్ సినిమాలో లవర్ బాయ్ గా సుశాంత్ తెలుగు సినిమా
    పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది సినిమా
    రామ్‌ చరణ్‌పై జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసలు.. గర్వపడ్డ చిరంజీవి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    భోళాశంకర్: నిర్మాత ఇచ్చిన అప్డేట్ తో ఆనందంలో మెగా ఫ్యాన్స్ సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023