NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'OG'లో అకీరా సీన్స్ హైలైట్స్.. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి
    తదుపరి వార్తా కథనం
    'OG'లో అకీరా సీన్స్ హైలైట్స్.. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

    'OG'లో అకీరా సీన్స్ హైలైట్స్.. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'OG' షూటింగ్ మళ్లీ మొదలైంది.

    రాజకీయ కారణాలతో కొంతకాలం పాటు వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు తిరిగి వేగం పుంజుకుంది.

    డివివి దానయ్య నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

    హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. OG సినిమాకు తాజాగా మరో విషయం బయటికొచ్చింది.

    ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితం అకీరా సంబంధించి కీలక సన్నివేశాలను పూర్తి చేశారు.

    Details

    వచ్చే సమ్మర్ లో రిలీజ్

    సినిమా చివర్లో వచ్చే ఈ సీన్ హైలైట్‌గా నిలవనుందని యూనిట్ చెబుతోంది. అయితే పవన్ కళ్యాణ్, అకీరా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

    అకీరా టాలీవుడ్ ఎంట్రీపై పవన్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తండ్రి వారసుడు తెరంగేట్రం చేయనుండటం పట్ల ఫ్యాన్స్ ఈ మూవీ కోసం అతృతుగా ఎదురుచూస్తున్నారు.

    కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను వచ్చే ఏడాది సమ్మర్ ‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    సినిమా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    పవన్ కళ్యాణ్

    Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్ బండ్ల గణేష్
    Happy birthday Pawan Kalyan: చిరంజీవి తమ్ముడి నుండి డిప్యూటీ సీఎం దాకా పవన్ ప్రస్థానం   సినిమా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు..  కుప్పం విద్యార్థులు వినూత్న ప్రదర్సన..  వైరల్ అవుతున్న వీడియో   సినిమా
    Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బర్తడే విషెస్ చెప్పిన బన్నీ అల్లు అర్జున్

    సినిమా

    Shraddha Kapoor : ప్రేమలో పడ్డ శ్రద్ధా కపూర్!.. వైరల్‌గా మారిన నటి కామెంట్స్  బాలీవుడ్
    upcoming movies telugu: ఈ వారం చిన్న చిత్రాలదే సందడి.. ఇక ఓటీటీలో వచ్చే మూవీస్‌ ఇవే!  టాలీవుడ్
    MechanicRocky : విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' ట్రైలర్ డేట్ ఖరారు.. మూవీ రిలీజ్ తేదీలో మార్పులు! విశ్వక్ సేన్
    Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్ తంగలాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025