లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్
ఈ వార్తాకథనం ఏంటి
దేవర చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే స్టిల్ రిలీజైంది. ఈ మేరకు హీరోయిన్ జాన్వీ కపూర్ కొత్త లుక్ విడుదలైంది.
తాజాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ లంగా వోణిలో పల్లెటూరి అందంతో హోయలొలికిస్తోంది. అచ్చం పల్లె యువతిగా అదరగొడుతోంది.
ఈ క్రమంలో ఇదిగో మా తంగం అంటూ చిత్ర బృందం లేటెస్ట్ ఫోటోను విడుదల చేసింది.ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది.
జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలు ఇప్పటికే తెరకెక్కించారు.సముద్రం నేపథ్యంలో సాగే ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ నటుడు హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
ఎన్టీఆర్ సినిమా జీవితంలో దేవర 30వది కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అదిరిపోయే లుక్కిస్తున్న తంగం
The gorgeous #JanhviKapoor as #Thangam from the sets of #Devara ❤️#DevaraPart1 releasing on April 5th, 2024 ❤🔥@tarak9999 #KoratalaSiva #SaifAliKhan @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sabucyril @sreekar_prasad @YuvasudhaArts @DevaraMovie pic.twitter.com/smh7rC5WE1
— NTR Arts (@NTRArtsOfficial) October 31, 2023