NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 
    సెప్టెంబర్ 7న ఓటీటీలోకి వచ్చేస్తున్న జైలర్

    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 06, 2023
    05:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆగస్టు 10వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు 635కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

    ఇప్పటికీ జైలర్ సినిమాను చూసేందుకు జనం ఎగబడుతున్నారంటే జైలర్ మేనియా ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    అటు తమిళ వెర్షన్ లో, ఇటు డబ్బింగ్ వెర్షన్ల లో జైలర్ సినిమా దుమ్ము దులిపింది. తెలుగు వెర్షన్ లో 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను జైలర్ సినిమా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    థియేటర్లలో వసూళ్ల సునామీని సృష్టించిన జైలర్ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.

    Details

    అన్ని భాషల్లో అందుబాటులోకి వస్తున్న జైలర్ 

    గత కొన్ని రోజులుగా జైలర్ సినిమా ఓటీటీ విడుదలపై అనేక వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ పక్కన పెడితే అధికారిక సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ నుండి జైలర్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

    అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్లాట్ ఫామ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జైలర్ మూవీ అందుబాటులో ఉండనుంది. థియేటర్లలో జైలర్ సినిమాను మిస్సయినవారు ఇకపై ఓటీటీలో చూసేయవచ్చు.

    జైలర్ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా భాటియా నటించారు. అతిధి పాత్రల్లో మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించారు. జైలర్ సినిమాకు సంగీతాన్ని మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రజనీకాంత్
    తెలుగు సినిమా
    సినిమా
    ఓటిటి

    తాజా

    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్

    రజనీకాంత్

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా  సినిమా రిలీజ్
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా?  సినిమా రిలీజ్

    తెలుగు సినిమా

    ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ  పవన్ కళ్యాణ్
    ధమాకా బ్యూటీకి లక్కీ ఛాన్స్: రవితేజతో మళ్ళీ నటించనున్న శ్రీలీల?  రవితేజ
    చంద్రముఖి 2: కంగనా రనౌత్ నవరసాలు పలికిస్తున్న వీడియో చూసారా?  చంద్రముఖి 2
    ప్రతినిధి 2 షూటింగ్ మొదలు: 16,32,96,000సెకన్ల తర్వాత సెట్లోకి అడుగుపెట్టిన హీరో  సినిమా

    సినిమా

    తెలుగు సినిమా: సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఆసక్తికరమైన సినిమాలు  తెలుగు సినిమా
    జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు  రజనీకాంత్
    నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు  నాగార్జున
    ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త: సలార్ ట్రైలర్ వచ్చేది ఆరోజే?  ప్రభాస్

    ఓటిటి

    నెట్ ఫ్లిక్స్ సూపర్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చేస్తోంది: స్ట్రీమింగ్ ఎప్పుడు ముదలు కానుందంటే?  నెట్ ఫ్లిక్స్
    ఈవారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ వచ్చేసింది: ట్రైలర్ కు అట్రాక్షన్ గా నిలుస్తున్న తమన్నా విజయ్ వర్మల రొమాన్స్  ట్రైలర్ టాక్
    మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025