తదుపరి వార్తా కథనం

'Chuttamalle':దేవర రెండో సాంగ్ 'చుట్టమల్లే' రిలీజ్.. అదిరిపోయిన ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 05, 2024
06:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా నుంచి రెండో పాత వచ్చేసింది.
'చుట్టమల్లె' అంటూ సాగె ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దేవర పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
దేవరలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండటం గమనార్హం. దేవర మూవీని 2024 ఏప్రిల్ 5న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్
Here it is…. #DevaraSecondSingle #Devara https://t.co/J4YfoWikAP
— Jr NTR (@tarak9999) August 5, 2024