NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?
    తదుపరి వార్తా కథనం
    Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?
    'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?

    Japan Review: 'జపాన్' సినిమా రివ్యూ.. ప్రేక్షకులను కార్తీ మెప్పించాడా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 10, 2023
    03:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో కార్తి 25వ చిత్రంగా 'జపాన్' సినిమాతో దీపావళి కానుకగా నేడు నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

    రాజు మురగన్ దర్శకత్వంలో హైస్ట్ థ్రిల్లర్‌గా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.

    ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది.

    ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

    ఓ పెద్ద జ్యువెలరీ షాప్‌లో రూ.200 కోట్ల నగలు దొంగతనంతో జపాన్ కథ ప్రారంభమవుతంది. అది జపాన్(కార్తీ) చేశాడని పోలీసులు గుర్తించి అతని కోసం పోలీసులు వెతుకుతుంటారు.

    ఈ దొంగతనం కేసులో జపాన్‌కు అనుకూలంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకదు.

    జపాన్ తాను ప్రేమించిన అను ఇమ్మాన్యుయేల్ కోసం వెళ్లే ఆ సమయానికి జపాన్ ను పోలీసులు పట్టుకుంటారు.

    Details

    జపాన్ క్యారెక్టర్ కి న్యాయం చేసిన కార్తి

    అప్పుడు జపాన్ దొంగతనం చేయలేదని పోలీసులు గుర్తిస్తారు.

    అసలు ఆ దొంగతనం ఎవరు చేసారు? అసలు జపాన్ ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

    ఫస్ట్ హాఫ్ అంతా జపాన్ క్యారెక్టర్ గురించి చెప్పడం, ఆ దొంగతనం గురించి పోలీసుల కేసు, అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించినా కార్తీ కామెడీ పుట్టించడానికి ట్రై చేశాడు.

    ఈ సినిమాలో జపాన్ క్యారెక్టర్ లో కార్తీ న్యాయం చేశాడు. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా సునీల్, విజయ్ నిజాయతీ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తారు.

    మొత్తంగా ఓ దొంగ కథ ఎలా అంతమైంది అనే కథని కామెడీగా చెప్పడానికి డైరక్టర్ ట్రై చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జపాన్
    మూవీ రివ్యూ

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    జపాన్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన ఆటో మొబైల్
    'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనం: భారత్ సహా అనేక దేశాలపై బెలూన్లతో చైనా నిఘా చైనా
    ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025