NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Atlee: అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్
    తదుపరి వార్తా కథనం
    Atlee: అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్
    అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్ అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్

    Atlee: అల్లు అర్జున్ సినిమాపై స్పందించిన జవాన్ డైరక్టర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 17, 2023
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ ,సుకుమార్ దర్శకత్వంలో పుష్క-2 చిత్రంలో నటిస్తున్నాడు.

    ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆగస్టు 15, 2024న విడుదల కానుంది.

    అయితే అల్లు అర్జున్, జవాన్ డైరక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే పలు రుమార్స్ వచ్చిన విషయం తెలిసిందే.

    తాజాగా ఈ అంశంపై అట్లీ స్పందించాడు. బన్నీతో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని, తమ ఇద్దరి మధ్య ఓ మంచి పాంట్ డిస్కషన్ కు వచ్చిందని అట్లీ పేర్కొన్నారు.

    ఇప్పటికే అట్లీ తన నెక్ట్స్ సినిమా జవాన్ కు మించి ఉంటుందని స్పష్టం చేశాడు.

    Details

    జవాన్ సక్సెస్ నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుంది

    అల్లు అర్జున్ తనకు మంచి స్నేహితుడు అని, మా ఇద్దరి మధ్య ఓ స్టోరీ ఐడియాపై డిస్కషన్ జరిగిన మాట వాస్తవమేనని, ఎలా చేయాలి, ఏం చేయాలనే విషయంపై చర్చించుకున్నామని అట్లీ తెలిపారు.

    ఒకవేళ ఈ సినిమా కార్యరూపం దాల్చితే అది దేవుడి దయ అనుకుంటానని, బన్నీ సినిమాకు దేవుడి దయ కూడా కలిసి రావాలన్నారు.

    జవాన్ సక్సెస్ నుంచి బయటికి రావడానికి తనకు ఇంకా టైం పడుతుందని, తన నెక్ట్స్ సినిమాను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లానని, ప్రస్తుతం తన కొడుకుతో కొంత సమయం గడుపుతానని ఆ తర్వాత రైటింగ్ స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    సినిమా

    తాజా

    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్

    అల్లు అర్జున్

    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  తెలుగు సినిమా
    జవాన్: షారుకు ఖాన్ కు ఎస్ చెప్పేసిన అల్లు అర్జున్, పుష్ప కంటే ముందుగానే వెండితెర మీదకు  తెలుగు సినిమా
    శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్   తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  పుష్ప 2

    సినిమా

    Happy birthday Shriya Saran: శ్రియా కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు  తెలుగు సినిమా
    పెళ్ళికి ముందు కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి: ఫిదా అవుతున్న మెగా అభిమానులు  లావణ్య త్రిపాఠి
    పెదకాపు 1 ట్రైలర్: ఫ్యామిలీ సినిమాల దర్శకుడు తీసుకొస్తున్న సోషల్ డ్రామా  ట్రైలర్ టాక్
    డెవిల్: సంయుక్తా మీనన్ పాత్రను పరిచయం చేసిన మేకర్స్  కళ్యాణ్ రామ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025