NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్
    తదుపరి వార్తా కథనం
    బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్
    వార్ 2 సినిమాలో నటించనున్న ఎన్టీఆర్

    బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 05, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం కన్ఫామ్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

    హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా కనిపిస్తున్నాడు. ఈ మేరకు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్, అధికారిక సమాచారాన్ని బయటపెట్టాడు.

    వార్ 2 సినిమాను బ్రహ్మాస్త్రం ఫేమ్, అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది.

    అదలా ఉంచితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 సినిమా, 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్

    IT’S OFFICIAL… HRITHIK - JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7

    — taran adarsh (@taran_adarsh) April 5, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Jivi Babu: బలగం నటుడు కన్నుమూత టాలీవుడ్
    Asaduddin Owaisi: పాక్ మరోసారి దాడి చేస్తే నాశనం చేస్తాం : ఓవైసీ అసదుద్దీన్ ఒవైసీ
    Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్‌ బృందం కాంగ్రెస్
    Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం దిల్లీ

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025