NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Anant-Radhika Wedding:రాధిక-అనంత్‌ల సంగీత్ కి ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్ 
    తదుపరి వార్తా కథనం
    Anant-Radhika Wedding:రాధిక-అనంత్‌ల సంగీత్ కి ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్ 
    Anant-Radhika Wedding:రాధిక-అనంత్‌ల సంగీత్ కి ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్

    Anant-Radhika Wedding:రాధిక-అనంత్‌ల సంగీత్ కి ఇండియా వచ్చిన జస్టిన్ బీబర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 05, 2024
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు.

    అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఈ గాయకుడు ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

    నివేదికల ప్రకారం, జూలై 5, శుక్రవారం జరగనున్న జంట కచేరీలో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నారు.

    జస్టిన్ శుక్రవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు. గాయకుడి వాహనాల కాన్వాయ్ వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

    Bieber 7 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చారు. అయితే ఈసారి అయన అంబానీ కుటుంబం కోసం మాత్రమే ప్రదర్శన ఇవ్వనున్నారు.

    గాయకుడు 2022 సంవత్సరంలో భారతదేశంలో ఒక సంగీత కచేరీని ప్రకటించారు.

    వివరాలు 

    యాంటిలియాలో ఈరోజు సంగీత్  

    కానీ అయన అనారోగ్య కారణంగా అది రద్దు అయ్యింది. అనంత్, రాధికల సంగీత్ వేడుక జూలై 5, శుక్రవారం ముంబైలోని వారి విలాసవంతమైన ఇంటి యాంటిలియాలో జరగనుంది.

    ఈ జంట జూలై 12న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోబోతున్నారు.ఇటీవల, అంబానీ కుటుంబం వారి వివాహ వేడుకలో పాల్గొనడానికి అడెలె, డ్రేక్, లానా డెల్ రేతో చర్చలు జరుపుతున్నట్లు కూడా నివేదించబడింది. అయితే, కుటుంబం లేదా అంతర్గత వ్యక్తుల నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంత్ అంబానీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    అనంత్ అంబానీ

    Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు వ్యాపారం
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  గుజరాత్
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  ఎంఎస్ ధోని
    Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025