Page Loader
Kajal Aggarwal: అభిమాని చేసిన పనికి కాజల్ అగర్వాల్ షాక్..వైరల్ గా మారిన వీడియో 
అభిమాని చేసిన పనికి కాజల్ అగర్వాల్ షాక్..వైరల్ గా మారిన వీడియో

Kajal Aggarwal: అభిమాని చేసిన పనికి కాజల్ అగర్వాల్ షాక్..వైరల్ గా మారిన వీడియో 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 07, 2024
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్దేశ్యపూర్వకంగా లేదా అనుకోకుండా పబ్లిక్‌లో సెలబ్రిటీలతో అభిమానులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు మనం చాలానే చూశాం. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కాజల్‌ అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ షాపింగ్ మాల్ లాంచ్ ఈవెంట్‌కు కాజల్ హాజరైంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఒక అభిమాని సెల్ఫీ తీసుకుంటానని దగ్గరికి వచ్చి కాజల్ నడుము మీద చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాజల్ వెంటనే సీరియస్ అవ్వగా అక్కడ ఉన్న బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకి లాగేసారు. ఈ సంఘటనతో కాజల్ షాక్ అయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అయ్యిన వీడియో ఇదే..