NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2
    తదుపరి వార్తా కథనం
    సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2
    కాంతార మూవీలో ఓ సన్నివేశం

    సెట్స్ పైకి కన్నడ సంచలన మూవీ కాంతార-2

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 21, 2023
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంతార కన్నడలో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కలెక్షన్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ స్థాయిలో కాంతార మూవీ సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసింది.

    దర్శకుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ఇందులో హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా సీక్వెల్ తీస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది.

    ఇండియా నుంచి ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో కాంతారకి చోటు దక్కింది. దీంతో కాంతార సినిమాపై అందరి దృష్టి పడింది.

    కాంతార

    కాంతార ప్రీక్వెల్‌కి లైన్ క్లియర్

    అయితే ఇది కాంతరకి సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. అంటే ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఫస్ట్ 20 మినిట్స్ కి ముందు జరిగిన కథ(శివ తండ్రి కథ)తో కాంతార 2 తెరకెక్కనుందని సమాచారం. జూన్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని శాండల్ వుడ్ వర్గాల సమాచారం.

    కాంతారా, K.G.F వంటి హిట్ చిత్రాలకు నిర్మాణం వహించిన హోంబలే ఫిల్మ్స్ కాంతారా ప్రీక్వెల్ ను ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు.

    కాంతారావు సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో రెండోభాగంపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి ఈసినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Jaish-e-Mohammed: జైషే మహ్మద్ ఎలా పుట్టింది? దాని పేరు ప్రతిసారి ఎందుకు మారుతూనే ఉంది? జైషే మహ్మద్
    Pakistan Team: కొత్త కోచ్ మైక్ హెస్సన్ రాగానే పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ డ్రామా షురూ పాకిస్థాన్
    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025