NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 
    కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

    Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 17, 2024
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కాంతార' 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

    రూ. 16 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, 400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, కన్నడ సినీ పరిశ్రమకు కొత్త హైప్ తెచ్చింది.

    'కాంతార' ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో విడుదలై మంచి విజయం సాధించగా, తెలుగులో కూడా రూ.25 కోట్లను వసూలు చేసింది.

    ఈ సినిమాతో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా నేషనల్ స్టార్‌గా నిలిచారు.

    Details

    2025 అక్టోబర్ 2 రిలీజ్

    ఇప్పుడు, కాంతార ప్రీక్వెల్ చిత్రీకరణ దశలో ఉన్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 సినిమాను 2025 అక్టోబర్ 2న విడుదల చేయాలని అధికారికంగా ప్రకటించారు.

    ఈ మేరకు మూవీ యూనిట్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

    రిషబ్ శెట్టి ఫ్యాన్స్ కాంతార ప్రీక్వెల్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కాంతార ప్రీక్వెల్ ఎంత పెద్ద విజయం సాధిస్తుందో వేచిచూడాలి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    𝐓𝐇𝐄 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐇𝐀𝐒 𝐀𝐑𝐑𝐈𝐕𝐄𝐃 🔥
    𝐓𝐇𝐄 𝐃𝐈𝐕𝐈𝐍𝐄 𝐅𝐎𝐑𝐄𝐒𝐓 𝐖𝐇𝐈𝐒𝐏𝐄𝐑𝐒 🕉️#KantaraChapter1 Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.#KantaraChapter1onOct2 #Kantara@shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/VoehP4xW96

    — Hombale Films (@hombalefilms) November 17, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంతార 2
    కోలీవుడ్

    తాజా

    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు
    Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం .. గూగుల్
    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్

    కాంతార 2

    Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే సినిమా
    Payal Rajput : రిషబ్ శెట్టికి పాయల్ రాజ్'పుత్ ఓపెన్ మెసేజ్.. ఎంటో తెలుసా  సినిమా

    కోలీవుడ్

    Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు రజనీకాంత్
    Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే విజయ్
    Kollywood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత సినిమా
    Vijaykanth: విజయ కాంత్ ఇలా అయిపోయారేంటి..? కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు! విజయ్ కాంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025