NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ 
    తదుపరి వార్తా కథనం
    Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ 
    కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్

    Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 08, 2024
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2023లో, కిరణ్ అబ్బవరం మీటర్,రూల్స్ రంజన్ అనే రెండు చిత్రాలతో తెరపైకి వచ్చారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.

    ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన తదుపరి చిత్రం'దిల్ రుబా'తో ముందుకు రాబోతున్నాడు.

    ఈ రొమాంటిక్ వెంచర్‌లో, అబ్బవరం సరసన రుక్సార్ ధిల్లాన్‌ స్క్రీన్‌నుషేర్ చేసుకుంటుండడంతో ఈ సినిమాపై అంచనాలను మరింత పెరిగాయి.

    షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో,ఈవేసవిలో దిల్ రుబాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

    ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాతో మరో యూనిక్ కాన్సెప్ట్ తో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలో "దిల్ రూబ"‌ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిరణ్ అబ్బవరం

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    కిరణ్ అబ్బవరం

    'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్ రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్ ట్రైలర్: కామెడీతో చక్కిలిగింతలు పెట్టడానికి వస్తున్న కిరణ్ అబ్బవరం  ట్రైలర్ టాక్
    రూల్స్ రంజన్ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్  రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025