Page Loader
Kota Bommali PS: ఆ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS'
Kota Bommali PS: ఆ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS'

Kota Bommali PS: ఆ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS'

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 11, 2024
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళంలో సూపర్ హిట్ అయిన"నాయట్టు"తెలుగు రీమేక్ 'కోట బొమ్మాళి PS' పేరుతో నవంబర్ 2023లో థియేటర్లలోకి వచ్చింది. థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని మంచి హిట్ అయ్యింది. జోహార్‌కు పేరుగాంచిన తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్ 'ఆహా'లో అందుబాటులో ఉంది. సినిమా హాల్ లో అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని వీక్షించవచ్చు. శ్రీకాంత్,రాహుల్ విజయ్,శివాత్మిక రాజశేఖర్,మురళీ శర్మ,వరలక్ష్మి శరత్‌కుమార్, విష్ణు ఓయ్, ఇతర నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. రంజిన్ రాజ్ సంగీత స్వరాలు అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'ఆహా'లో ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS'