Page Loader
Kanchana 4: రాఘవ లారెన్స్ 'కాంచన 4' పై తాజా అప్‌డేట్ 
Kanchana 4: రాఘవ లారెన్స్ 'కాంచన 4' పై తాజా అప్‌డేట్

Kanchana 4: రాఘవ లారెన్స్ 'కాంచన 4' పై తాజా అప్‌డేట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2024
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కాంచన' కోలీవుడ్ అందించిన అద్భుతమైన హారర్-కామెడీ. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఈ హారర్, కామెడీ జోనార్ లో మంచి ట్రెండ్ ని తను సెట్ చేసింది.కాంచన పేరుతో వచ్చిన సీక్వెల్స్ కూడా భారీ హిట్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాలో కొత్త సీక్వెల్ ఉన్నట్టు కూడా లారెన్స్ హింట్ ఇచ్చాడు. 'కాంచన 4' ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూడా రాఘవ లారెన్స్ నిర్మించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం, అయన దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసి,బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న బెంజ్ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. రాఘవ లారెన్స్ వరుసగా హారర్ చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ ఏదై సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం