NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Maa Oori Polimera 2 Review:'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?
    తదుపరి వార్తా కథనం
    Maa Oori Polimera 2 Review:'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?
    'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?

    Maa Oori Polimera 2 Review:'మా ఊరి పోలిమేర-2'.. ఆకట్టుకుందా.. లేదా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 03, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన ప్రాంతాల్లో నటించిన చిత్రం 'మా ఊరి పోలిమేర-2'.

    మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జత చేసి ఈ సినిమాకు తెరకెక్కించారు. ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది.

    అయితే ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో తెలుసుకుందాం.

    మా ఊరి పోలిమేర 2లో ప్రధానంగా పార్ట్ 1, పార్ట్ 2ని లింక్ అప్ చేసే సీన్స్ అద్భుతంగా తీశారు.

    ఇక సెకండ్ హాఫ్‌లోని కొన్ని థ్రిల్లింగ్ ట్విస్టులు బాగున్నాయి. సంగీతం అందించిన జ్ఞాని ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు.

    ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించిన సత్యం రాజేష్ తన పాత్రకు న్యాయం చేశాడు.

    Details

    క్రైమ్ థ్రిల్లర్‌లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు

    ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ లతో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది.

    నిధి చుట్టూ జరిగిన డ్రామాలోని ఎలివేషన్స్ ను చక్కగా చూపించారు.

    క్లైమాక్స్ లో బాలాదిత్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. మరోవైపు గెటప్ శ్రీను కూడా ఆకట్టుకున్నాడు.

    క్రైమ్ థ్రిల్లర్‌లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగానే తీశాడు.

    కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు.

    మొత్తానికి కొన్ని క్రైమ్ సీన్స్, అందులోని ఎమోషన్స్ ను ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    మూవీ రివ్యూ

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    సినిమా

    Renu Desai: రెండో పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలియజేసిన రేణు దేశాయ్  తెలుగు సినిమా
    ఆర్థిక ఇబ్బందులతో ఆకలి బాధల్లో పావలా శ్యామల.. ఆత్మహత్యే శరణ్యం అంటున్న సీనియర్ నటి  తెలుగు సినిమా
    భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ: బాలయ్యతో అనిల్ రావిపూడి అద్భుతం చేసాడా?  ట్విట్టర్ రివ్యూ
    లియో మూవీ ట్విట్టర్ రివ్యూ: దళపతి విజయ్ కొత్త మూవీ ఎలా ఉందంటే?  ట్విట్టర్ రివ్యూ

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025