Page Loader
MAD Square: న‌వ్వులు పూయించేలా 'మ్యాడ్ స్క్వేర్' ట్రైల‌ర్‌

MAD Square: న‌వ్వులు పూయించేలా 'మ్యాడ్ స్క్వేర్' ట్రైల‌ర్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ తో రాబోతోంది. సూపర్ హిట్ మూవీ మ్యాడ్ కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మొదటి భాగంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, అలాగే సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ సహా మరికొందరు నటీనటులు ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్