Page Loader
Guntur Kaaram Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ వచ్చేసిందోచ్ ..! త్రివిక్రమ్-మహేష్ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా..?
గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ వచ్చేసిందోచ్ ..! త్రివిక్రమ్-మహేష్ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా..?

Guntur Kaaram Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ వచ్చేసిందోచ్ ..! త్రివిక్రమ్-మహేష్ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2024
07:38 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా 'గుంటూరు కారం'. నేడు విడుదల కానున్న ఈ మూవీ ప్రీమియర్స్ పలు చోట్ల పూర్తయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. కొందరు మూవీ బాగుందని ట్వీట్ చేస్తే,మరికొందరు పర్వాలేదని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్,పాటలు బాగున్నాయని.. సెకండ్ హాఫ్, రొటీన్ స్టోరీలా ఉందని ట్వీట్ చేస్తున్నారు. మహేష్ బాబు వన్ మాన్ షో చేసినట్లు ఫాన్స్ చెబుతున్నారు. హీరో యాక్షన్ సీన్స్,కామెడీ టైమింగ్, శ్రీలీల డాన్స్,అక్కటుకొన్నాయని అంటున్నారు. ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎంట్రీ సీన్ అదిరిపోయిందన్న అభిమాని 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కామెడీ బాగుంది అని రివ్యూ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బ్లాక్ బస్టర్ అంటున్న అభిమాని