NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్ 
    ప్లూటో చనిపోవడంతో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు

    పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 18, 2023
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ అందర్నీ ఆకర్షిస్తుంది. తన పెంపుడు కుక్క మరణించడంతో ఎమోషనల్ అయిన మహేష్ బాబు ఒక ఫోటోను పెట్టారు.

    తమ పెంపుడు కుక్క ఫ్లూటో మరణించిందని మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.

    మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ విషయాన్ని తన అకౌంట్లో పంచుకుంది. అంతేకాదు ఫ్లూటోతో తనకు ఏడేళ్ల అనుభవం అనుబంధముందని ఆమె గుర్తు చేసింది.

    మహేష్ బాబు కూడా ఫ్లూటోతో దిగిన ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసి లవ్ సింబల్స్ క్యాప్షన్ గా పెట్టారు.

    Details

    స్ట్రాంగ్ గా ఉండాలని ఫాలోవర్ల కామెంట్లు 

    మహేష్ బాబు, నమ్రత, సితార పెట్టిన పోస్టులకు అభిమానుల నుండి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని రోజులు ఇంట్లో తిరిగిన ఫ్లూటో ఇప్పుడు లేకపోవడం బాధగా ఉంటుందని కానీ స్ట్రాంగ్ గా ఉండాలని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    అదలా ఉంచితే, మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

    ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు, ఇండియాకు తిరిగి వచ్చేసి గుంటూరు కారం షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

    ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 13వ తేదీన విడుదలవుతుంది.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    మహేష్ బాబు ఇన్స్ టా పోస్ట్ 

    Instagram post

    A post shared by urstrulymahesh on August 18, 2023 at 10:04 am IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మహేష్ బాబు

    వారసుడు ఇష్యూ మహేష్ బాబు సినిమాకు రిపీట్ కానుందా? సినిమా
    మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో ఖైదీ విలన్ ? తెలుగు సినిమా
    SSMB28: బాలీవుడ్ హీరోయిన్ కి అవకాశమే లేదు సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    భోళాశంకర్ విడుదల ఆపాలంటూ కోర్టును అశ్రయించిన డిస్ట్రిబ్యూటర్  చిరంజీవి
    మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్  జూనియర్ ఎన్టీఆర్
    ఆకాశంలో నక్షత్రానికి సూపర్ స్టార్ పేరు: మహేష్ అభిమానుల బహుమతి  మహేష్ బాబు
    ఖుషి ట్రైలర్: మరోసారి గీత గోవిందం మాదిరి పాత్రలో విజయ్ దేవరకొండ  విజయ్ దేవరకొండ

    సినిమా

    గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్  గుంటూరు కారం
    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్  రజనీకాంత్
    వెంకీ అట్లూరి బర్త్ డే: సార్ సినిమా దర్శకుడు ఇంతకుముందు హీరోగా చేసాడని తెలుసా?  తెలుగు సినిమా
    రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే?  రజనీకాంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025