
Pushpa 2: పుష్ప.. ది రూల్ నుంచి పుష్ప పుష్ప ఫుల్ సాంగ్ లాంఛ్.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
స్టార్ డైరెక్టర్,సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న'పుష్ప 2' నుంచి వారం రోజుల క్రితం ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల అయ్యిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ పుష్ప పుష్ప ఫస్ట్ సింగిల్ ప్రోమో.. నెట్టింట వైరల్ అయ్యింది.ఇప్పుడు అభిమానులు ఫస్ట్ సింగల్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజాగా,పుష్ప ఫస్ట్ సింగిల్ కి సంబంధించి మేకర్స్ ఓ కొత్త పోస్టర్ తో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు పుష్ప ఫస్ట్ సింగిల్ ను లాంఛ్ చేయనున్నట్టు తెలుగు,తమిళం, మలయాళం,కన్నడ,హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ట్వీట్ చేశారు మేకర్స్.
దేవి శ్రీ ప్రసాద్ సంగతం అందించిన ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండియా మాస్ సెన్సేషన్ పుష్పరాజ్ ఇక్కడ..
India's Mass Sensation PUSHPA RAJ is here ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024
Let's welcome him with the blockbuster chant - #PushpaPushpa 🔥🔥#Pushpa2FirstSingle firing today at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali ❤️🔥
A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand… pic.twitter.com/fu769PkgD6