NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు 
    సినిమా

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు 

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు 
    వ్రాసిన వారు Sriram Pranateja
    May 26, 2023, 10:01 am 0 నిమి చదవండి
    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు 
    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ

    కంటెంట్ బాగుంటే సినిమాను నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఆ సినిమాను ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలంటే ప్రమోషన్ కూడా బాగుండాలి. ట్రైలర్ ద్వారా సినిమాపై ఆసక్తిని పెంచడంలో, ప్రమోషన్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళెడంలో మేమ్ ఫేమస్ సినిమా సక్సెస్ అయ్యింది. సుమంత్ ప్రభాస్ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మేమ్ ఫేమస్ సినిమా ఈరోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు. ఛాయ్ బిస్కట్ అనురాగ్ రెడ్డి, శరత్ రెడ్డిలతో కలిసి చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

    అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళాలని సలహా 

    మేమ్ ఫేమస్ మూవీ బాగుందని ఆల్రెడీ మహేష్ బాబు రివ్యూ ఇచ్చేసాడు. యాక్టర్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రతీ యాక్టర్ అద్భుతంగా చేసాడని అన్నాడు. మేమ్ ఫేమస్ సినిమాపై ఒకానొక నెటిజన్ స్పందిస్తూ, ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే మంచి అనుభూతి మిగులుతుందని, ఏదో సాధించాలన్న కోరికతో బయటకు వస్తారని అన్నాడు. మరొకరు మాట్లాడుతూ, సినిమాలో డైలాగులు బాగున్నాయనీ, యూత్ కి బాగా నచ్చుతుందని, ఈ సినిమాను కొత్తవాళ్ళు తీసారంటే నమ్మలేం అని అన్నాడు. అక్కడక్కడా సాగదీసినట్టుగా కనిపిస్తుందని, కొన్నిచోట్ల షార్ట్ ఫిలిమ్ ని చూస్తున్నట్టుగా ఉందని అన్నారు. కథనం వేగంగా సాగలేదని, ముందు ఏం జరగబోతుందో తెలిసిపోతుందని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.

    మేమ్ ఫేమస్ పై నెటిజన్ల రివ్యూస్

    #MemFamous is a riveting youthful entertainer that makes you laugh, cry and ponder

    The fact that this film was helmed by a team of debutants is incredible

    So much future potential here that can be untapped

    Congratulations to @LahariFilm @SharathWhat @anuragmayreddy

    — 28 (@akayjaymb) May 26, 2023

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ

    Expectations lekunda vellandi..
    Cinema choosaka, arey nenu kuda Edo okati saadinchochu ane feel vastadi..#MemFamous pic.twitter.com/49n585esTX

    — Shiva Prasad Bodas (@Name_is__shiva) May 25, 2023

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ

    Just watched “MemFamous” movie
    It’s a ultimate Telangana Cult masterpiece👌 & a feel good message giving movie to our present youth.

    Each and everyone in every scene killed👌with performance 💯

    Hands off 🫡 to @SumanthPrabha_s Bhai Nuvvu pakka famousssss po 🤩#MemFamous pic.twitter.com/Z13Eu0YcZw

    — Abhinay Kumar Chintakindi (@ABHINAY4BJP) May 25, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా
    మూవీ రివ్యూ

    తాజా

    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..? విరాట్ కోహ్లీ
    ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే? ఐపీఎల్
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా
    మెరుగైన సేఫ్టీ ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్

    తెలుగు సినిమా

    ఈ వారం సినిమా: ఓటీటీలో సందడి చేసే సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    ప్రఖ్యాత న్యూస్ ఛానల్ పై బండ్ల గణేష్ ఫైర్: బహిష్కరించాలని ట్వీట్  సినిమా
    బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో  వల్లే  బాలీవుడ్
    ఊర్వశివో రాక్షసివో తర్వాత కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్  సినిమా

    సినిమా రిలీజ్

    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు  తెలుగు సినిమా
    రామ్ పోతినేని, బోయపాటి కాంబో: అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్?  తెలుగు సినిమా
    మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి  తెలుగు సినిమా
    ఆత్మహత్య ఆలోచనల నుండి కాపాడిన నరేష్; తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వెల్లడించిన పవిత్రా లోకేష్  తెలుగు సినిమా

    సినిమా

    చంద్రముఖి 2 షూటింగ్ పూర్తి: సినిమా రిలీజ్ ఎప్పుడంటే?  సినిమా
    ప్రభాస్- మారుతి సినిమాపై కీలక అప్డేడ్.. ఇక ఫ్యాన్స్ కు పండుగే ప్రభాస్
    ఐఫా అవార్డ్స్ 2023: ఉత్తమ నటుడిగా హృతికరోషన్: అవార్డులు గెలుచుకున్నవారి జాబితా ఇదే  తెలుగు సినిమా
    జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ  తెలుగు సినిమా

    మూవీ రివ్యూ

    బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ: విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడా?  సినిమా
    ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా?  తెలుగు సినిమా
    పొన్నియన్ సెల్వన్ 2 రివ్యూ: రెండవ భాగంలో మణిరత్నం మాయ చేసాడా?  సినిమా రిలీజ్
    ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ: ప్రీమియర్స్ చూసిన వారు పంచుకుంటున్న విశేషాలివే  ఏజెంట్

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023