Page Loader
NTR Film Awards: "ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024.. హాజరుకానున్న సినిమాటోగ్రఫీ మంత్రి
ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024.. హాజరుకానున్న సినిమాటోగ్రఫీ మంత్రి

NTR Film Awards: "ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024.. హాజరుకానున్న సినిమాటోగ్రఫీ మంత్రి

వ్రాసిన వారు Stalin
Jun 25, 2024
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు, కళావేదిక (ఆర్. వి. రమణ మూర్తి) , రాఘవ మీడియా పేరుతో ప్రముఖ సినీ రంగంలోని నటీనటులకు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2024 నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని హోటల్ "దసపల్లా"లో పలువురు ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు.