
Miss Perfect OTT: లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్ ' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)రీఎంట్రీ ఇస్తోందన్న విషయం తెలిసిందే.
విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో వస్తున్న మిస్ పర్ఫెక్ట్(Miss Perfect)వెబ్ సిరీస్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్,అభిజ్ఞ,ఝాన్సీ,హర్షవర్ధన్,మహేష్ విట్టా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తోంది.ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.
జనవరి 22న ఈ సిరీస్ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదల చేశారు.
తాజాగా, స్ట్రీమింగ్ డేట్‌ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. మిస్ ఫర్‌ఫెక్ట్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 2 నుంచిస్ట్రీమింగ్ కాబోతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాట్ స్టార్ చేసిన ట్వీట్
Recipe for the Perfect love story! Have you watched the trailer yet?!#MissPerfectOnHotstar streaming from Feb 2nd only on #DisneyPlusHotstar#HotstarSpecials #MissPerfectOnHotstar
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 23, 2024
@DisneyPlusHSTel @Itslavanya @Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios… pic.twitter.com/t4fGmxieTG