NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Naga Chaitanya : నాగచైతన్య తండేల్ చూశారా.. గంగపుత్రుల కోసం నిలబడిన నాయకుడు
    తదుపరి వార్తా కథనం
    Naga Chaitanya : నాగచైతన్య తండేల్ చూశారా.. గంగపుత్రుల కోసం నిలబడిన నాయకుడు
    NC23 టైటిల్ ఇదే..తన వారి కోసం నిలబడిన నాయకుడు

    Naga Chaitanya : నాగచైతన్య తండేల్ చూశారా.. గంగపుత్రుల కోసం నిలబడిన నాయకుడు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 22, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య 23వ సినిమా టైటిల్ బహిర్గతమైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్'లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.

    'తండేల్' అనే టైటిల్'ని ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఇదే సమయంలో ఓ పోస్టర్ సైతం రిలీజ్ అయ్యింది.

    సముద్రంలో పడవలో కూర్చుని సీరియస్ పోజిషన్'లో చైతూ కనిపిస్తున్నాడు. మాస్ గడ్డంతో, ఎత్తైన జుట్టుతో మాస్ ఇమేజ్'లో అదరగొడుతున్నాడు.

    చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, అక్కినేని యువసామ్రాట్ సరసన ఆడిపాడనుంది.2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

    ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పరిశోధనలో భాగంగా శ్రీకాకుళంలో గంగపుత్రులను కలిశారు నాగచైతన్య. అంతటితో ఆగకుండా సముద్రంలోకి ఓ రౌండ్ వెళ్లొచ్చాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మత్స్యకార నేపథ్యంలో సాగనున్న ఛైతూ తండేల్

    A leader is born to ride against the tide and time for his people 🌊@chay_akkineni in and as #Thandel ⚓

    The Birthday Celebrations of Yuvasamrat begin early ❤️‍🔥#HBDNagaChaitanya #Dhullakotteyala 🔥@Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas… pic.twitter.com/mHQik308ex

    — Geetha Arts (@GeethaArts) November 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అక్కినేని నాగచైతన్య

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    అక్కినేని నాగచైతన్య

    Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025