అక్కినేని నాగచైతన్య: వార్తలు

Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?

గీతా ఆర్ట్స్ (Geetha Arts)2 బ్యానర్ భారీ వ్యయంతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaithnaya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న తండేల్ (Thandel) సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

22 Nov 2023

సినిమా

Naga Chaitanya: హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య..ప్రత్యేకమైన 7 సినిమాలేంటో తెలుసా

అక్కినేని నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగ్ తనయుడు. ఈనెల 23న శుక్రవారం అక్కినేని వారసుడి పుట్టిన రోజు.

22 Nov 2023

సినిమా

Naga Chaitanya : నాగచైతన్య తండేల్ చూశారా.. గంగపుత్రుల కోసం నిలబడిన నాయకుడు

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య 23వ సినిమా టైటిల్ బహిర్గతమైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్'లో భాగంగా తెరకెక్కిస్తున్నారు.

15 Nov 2023

సినిమా

Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ 'దూత'కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు సీరియస్ యాక్షన్ మోడ్ లో చైతన్య కనిపించారు.