NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nani : విజయ్-రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని ఏమన్నాడో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Nani : విజయ్-రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని ఏమన్నాడో తెలుసా
    విజయ్-రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని ఏమన్నాడో తెలుసా

    Nani : విజయ్-రష్మిక ఫోటో వివాదంపై స్పందించిన నాని ఏమన్నాడో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 04, 2023
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్మిక మందన్నా-విజయ్ ఫోటో వివాదంపై హీరో నాని స్పందించాడు. ప్రస్తుతం హాయ్ నాన్న ప్రమోషన్స్'లో బిజీ బిజీగా ఉన్న నాని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

    అయితే అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్- రష్మిక ఫోటో వివాదంపై నాని స్పందించారు.

    హాయ్ నాన్న ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్-రష్మికల ఫోటో స్క్రీన్ పై ప్రదర్శించడం నిజంగా దురదృష్టకరమని చెప్పుకొచ్చాడు.

    ఆ ఫోటో చూసి తాము సైతం షాక్ తిన్నామన్నారు. సినిమా ఈవెంట్స్ కోసం చాలా మంది పనిచేస్తారని, అది ఎవరు ఎందుకు చేశారో కూడా తెలియదని, సినిమా ప్రమోషన్స్'లో అనుకోకుండా ఇలాంటివి ఎదురవుతాయని వాళ్లకీ తెలుసన్నాడు.

    దీని కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే 'హాయ్ నాన్న' బృందం తరఫున క్షమాపణలు చెబుతున్నానన్నారు.

    details

    నాని-రష్మిక కలిసి దేవదాస్ సినిమా చేశారు

    తాను, విజయ్, రష్మిక మందన్నా మంచి స్నేహితులమేనన్నారు. ఇదే సమయంలో విజయ్-రష్మిక రిలేషన్'లో ఉన్నట్టు వార్తలు వస్తున్నా ఓపెన్'గా అందరికీ ప్రైవేట్ ఫోటోలు ప్రదర్శించడం కరెక్ట్ కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇటీవలే జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్'లో కొన్ని మీమ్స్, మరిన్ని ఫొటోస్ చూపించి నాని, మృణాల్'ని కామెంట్స్ చెప్పమన్నారు.

    అయితే ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్లు విజయ్-రష్మిక ఫోటో కూడా వేయడంతో వివాదం మొదలైంది.

    దీని గురించి నానికి తెలియకపోయినా వివాదాస్పదంగా మారింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నానిని ట్రోల్ చేస్తున్నారు.

    యాంకర్ సుమపై కూడా విమర్శలు వచ్చాయి.నాని - రష్మిక కూడా గతంలో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రష్మిక మందన్న

    తాజా

    Kerala: కేరళ తీరంలో సింగపూర్ జెండాతో కూడిన ఓడలో పేలుడు.. స్పందించిన నేవీ  కేరళ
    AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల.. ఆంధ్రప్రదేశ్
    Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌  ఆర్మీ
    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు  మేఘాలయ

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025