Loading...
Vijay Antony: తండ్రీకూతుళ్ల అనుబంధంతో 'నాన్న కుట్టి'.. ట్రైలర్ విడుదల

Vijay Antony: తండ్రీకూతుళ్ల అనుబంధంతో 'నాన్న కుట్టి'.. ట్రైలర్ విడుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ ఆంటోని కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'నాన్న కుట్టి' (Nana Kutty). ము. మారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ లితన్య శివబాలన్, ప్రీతి అస్రానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

వివరాలు

ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలకు యాక్షన్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ అంశాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రచార చిత్రం వెల్లడిస్తోంది.

ADVERTISEMENT