NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kriti Sanon: ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Kriti Sanon: ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు
    ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు

    Kriti Sanon: ప్రకృతి సౌందర్యమే అందం.. కాస్మోటిక్ సర్జరీలపై కృతి సనన్ వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    09:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరోయిన్‌గా పేరు పొందిన నటి కృతి సనన్, తాజాగా నిర్మాతగానూ మంచి విజయాన్ని అందించారు.

    'దో పత్తి' అనే చిత్రంతో నిర్మాతగా అడుగుపెట్టిన కృతి, తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ కాస్మోటిక్ సర్జరీలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

    మహిళలు ఎప్పుడూ అందంగా ఉండాలని సొసైటీ నుంచి వచ్చే ఒత్తిడిని అనవసరంగా తమపై మోసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు అందంగా కనిపించాలనే ఉద్దేశంతో సర్జరీలు చేయించుకుంటారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని కృతి సనన్ వెల్లడించారు.

    ఆత్మవిశ్వాసం పెంచడానికి అది సహాయపడుతుందనే నమ్మకం ఉంటే, మీరు ఏదైనా చేయించుకోవచ్చని, కానీ ఆ నిర్ణయం వల్ల వచ్చే ఫలితాలను కూడా మీరే స్వయంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని కృతి చెప్పింది.

    Details

    మంచి విజయాన్ని అందుకున్న 'దో పత్తి'

    అందంగా కనిపించేందుకు ఎప్పుడూ తాను ఒత్తిడిని అనుభవించలేదని, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తానని తెలిపింది.

    కృతి ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్‌ 'దో పత్తి', ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

    శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఈ కథ కవల అక్కాచెల్లెళ్ళ మధ్య ఉన్న రహస్యాలను వెలికితీసే కథగా రూపొందించారు.

    ఇందులో పోలీసు అధికారి పాత్రలో కాజోల్ నటించగా, ఇతర ముఖ్యపాత్రల్లో షహీర్ షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా నటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    బాలీవుడ్

    తాజా

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌

    సినిమా

    Laapataa Ladies: ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'లాపతా లేడీస్'.. కథలో ఉన్న ట్విస్టులివే! బాలీవుడ్
    Urmila Matondkar: 8 ఏళ్ల వివాహా బంధానికి వీడ్కోలు పలకనున్న టాప్ హీరోయిన్.. కారణమిదే!  బాలీవుడ్
    Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు మాయం టాలీవుడ్
    Sobhita Dhulipala: జీవితంలో ప్రత్యేక క్షణాలను గుర్తు చేసుకుంటున్నాం.. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు  నాగ చైతన్య

    బాలీవుడ్

    Tapsee: ప్రియుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నహీరోయున్?  సినిమా
    Pushpa The Rule -Cinema: పుష్ప ద రూల్...టీజర్ రిలీజ్ తోనే నిరూపించేస్తున్నాడు పుష్ప 2
    Firing at Salman khan home: కాల్పులు జరిపింది లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన వారే...ముంబై పోలీసుల వెల్లడి సల్మాన్ ఖాన్
    Saithaan-Ajay Devagan-Ott: ఓటీటీలోకి అజయ్ దేవగన్ లేటెస్ట్ హర్రర్ మూవీ సైతాన్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025