NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్
    అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్
    సినిమా

    అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్

    వ్రాసిన వారు Sriram Pranateja
    March 29, 2023 | 06:02 pm 1 నిమి చదవండి
    అతిరథ మహారథుల మధ్య జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్
    హైదరాబాద్ లో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం కర్టెన్ రైజర్

    ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి (NATS) చెందిన కర్టెన్ రైజర్ ఈవెంట్, హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన తారలు హాజరయ్యారు. వ్యాపారవేత్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే నెల 26,27,28 తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంబరాలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తెలియజేసిన వివరాల ప్రకారం, మే నెలలో జరగనున్న సంబరాల్లో, నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపనున్నారు. అలాగే ఘంటసాల, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలను జరపనున్నారు.

    జయసుధ, సాయి కుమార్ లకు సత్కారం

    ఇంకా సినిమా ఇండస్ట్రీలో 50యేళ్ళు పూర్తి చేసుకున్న జయసుధ, సాయి కుమార్ లకు సత్కారం ఉంటుందని తెలియజేసారు. పై విషయాన్ని వెల్లడి చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపు నూతి, మే నెలలో జరిగే కార్యక్రమానికి వ్యాపార వేత్తలు కూడా హాజరవుతారని తెలియజేసారు. హైదరాబాద్ లో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్ లో ప్రఖ్యాత నిర్మాత అల్లు అరవింద్, కమెడియన్ ఆలీ, గేయ రచయిత చంద్రబోస్, సీనియర్ నటి జయసుధ, సాయి కుమార్, శ్రీనివాస్ అవసరాల, దర్శకుడు గోపీచంద్ మలినేని, బీ గోపాల్ పాల్గొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంబరాలు అమెరికాలోన న్యూజెర్సీలో జరగనున్నాయి. కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన వారు అమెరికాలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    సినిమా

    తెలుగు సినిమా

    పుష్పలోని ఊ అంటావా ఐటెం సాంగ్ కావాలనే చేసానంటూ కారణం చెప్పిన సమంత సమంత రుతు ప్రభు
    నారాయణ అండ్ కో టీజర్: దేవుడికి డైటింగ్ నేర్పాలని చూసే తిక్కల్ ఫ్యామిలీ టీజర్
    బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని దసరా మూవీ
    #OG: పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో సినిమాకు టైటిల్ ఫిక్స్ పవన్ కళ్యాణ్

    సినిమా

    ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్: రిలీజ్ టైమ్ లో ఫ్లాప్ చేసారు, రీ రిలీజ్ టైమ్ లో హిట్ చేస్తున్నారు రామ్ చరణ్
    అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన తెలుగు సినిమా
    ఛత్రపతి హిందీ రీమేక్ రిలీజ్ డేట్ పోస్టర్: బెల్లంకొండ లుక్ అదిరిపోయిందిగా సినిమా రిలీజ్
    మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023