NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా 
    తదుపరి వార్తా కథనం
    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా 
    జైలర్ రిలీజ్ రోజున ఆఫీసులకు సెలవులు

    జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 08, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా, ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

    రజనీకాంత్ సినిమా విడుదలవుతుంటే ఆఫీసులకు సెలవు ప్రకటించడం అనే ఆనవాయితీ కబాలి సమయంలో చూసాం. అప్పట్లో కొన్ని ఆఫీసులు తమ ఉద్యోగులకు సెలవును అందించాయి. జైలర్ విడుదల సమయంలోనూ అదే జరుగుతోంది.

    తమిళనాడులోని యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ జైలర్ విడుదల సందర్భంగా తన ఉద్యోగులకు సెలవు ప్రకటించింది.

    చెన్నై, బెంగళూరు, తిరునల్వేలి, తిరుచ్చి, అరపళయం, చెంగల్ పట్టు, మట్టుతావాని, అలగప్పన్ నగర్ బ్రాంచీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని కంపెనీ తెలియజేసింది.

    Details

    వైరల్ గా మారిన సెలవు నోటీసు 

    సెలవు విషయాన్ని ప్రకటిస్తూ యూనో ఆక్వా కేర్ కంపెనీ విడుదల చేసిన నోటీసు, ఆన్ లైన్ లో వైరల్ గా మారింది.

    అది చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు అంతా రజనీకాంత్ సినిమా అంటే ఆమాత్రం ఉంటుందని సంబరపడుతున్నారు.

    జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మళయాల నటుడు మోహన్ లాల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

    సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ గా మారిన అఫీస్ నోటీస్ 

    Offices started announcing holiday for #Jailer release 😎🥳

    The #SuperstarRajinikanth phenomenon and the only actor in the world who can bring the country to standstill🥳❤️😍#Rajinikanth#Thalaivar170#JailerFromAug10 #JailerAudioLaunch #JailerShowcase #Kaavaalaa #Thalaivar pic.twitter.com/BMLztdAiRO

    — Achilles (@Searching4ligh1) August 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    సినిమా రిలీజ్

    తాజా

    GT vs MI : ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ విజయం ముంబయి ఇండియన్స్
    Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు! తెలంగాణ
    Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్? కాంగ్రెస్
    Operation Sindoor: శత్రు గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్ శక్తిని చూపిన భారత్ : ప్రధాని మోదీ ఆపరేషన్‌ సిందూర్‌

    తెలుగు సినిమా

    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  గాండీవధారి అర్జున
    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న
    భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్  భోళాశంకర్
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద

    సినిమా

    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  సమంత
    వచ్చినవాడు గౌతం టైటిల్ తో అశ్విన్ బాబు కొత్త సినిమా: మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధం  తెలుగు సినిమా
    ఓటీటీలో సామజవరగమన సినిమాకు తిరుగులేని రెస్పాన్స్: ఏకంగా 200మిలియన్లను దాటేసింది  తెలుగు సినిమా
    సగిలేటి కథ ట్రైలర్: కోడికూర చుట్టూ తిరిగే కథ  ట్రైలర్ టాక్

    సినిమా రిలీజ్

    ఈ వారం థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలివే..! సినిమా
    Double Ismart Movie: ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కి ముహూర్తం ఖరారు  టాలీవుడ్
    మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?  తెలుగు సినిమా
    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025