
Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ఫస్ట్ సింగల్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్". కొద్దిసేపటి క్రింద ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ సింగల్ విడుదలైంది.
ఈ వీడియోలో బ్రోచేవారెవరురా కాంబినేషన్ శ్రీవిష్ణు,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణలు "ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది..చదువుకోండి ఫస్టు"అంటూ డైలాగ్ చెప్పడం మనం చూడవచ్చు.
అలాగే,సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్,లక్ష్మీ ప్రియాంక అందించిన లిరిక్స్ సూపర్బ్.
ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా,శ్రీకాంత్ అయ్యంగార్,ఆదిత్య మీనన్,రచ్చ రవి కీలక పాత్రలలో నటించారు.
మరి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తున్నా ఈ చిత్రం ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.
ఇక ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ సింగల్
Exam season vachesindi..chaduvukondi firstttuuu 📖
— UV Creations (@UV_Creations) March 11, 2024
Maa #BangBros la peddha scientists aipondi 👩🏻🚀
Books open chese mundhu#OmBheemBush First Single #BangBros vineyandi..✌🏻
▶️ https://t.co/oWRZP11WPt
Grand release worldwide on March 22nd ❤️🔥
Directed by @HarshaKonuganti… pic.twitter.com/NKQaFBIWCx