
Om Bheem Bush: దుమ్మురేపుతున్న 'ఓం భీమ్ బుష్'.. 3 రోజుల్లో కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్".
గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.
చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు.
ఇప్పుడు ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టిస్తుంది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఓం భీమ్ బుష్ మంచి ఓపెనింగ్‌తో రెండు రోజుల్లో భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఒక్కరోజుకు 6.56 కోట్లు సంపాదించింది.ఇది శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక వారాంతపు వసూళ్లు.
Details
హోలీ పండుగ సందర్బంగా కలెక్షన్లు పెరిగే అవకాశం
ఈ రోజు హోలీ పండుగ సందర్బంగా సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా,శ్రీకాంత్ అయ్యంగార్,ఆదిత్య మీనన్,రచ్చ రవి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ వారు నిర్మిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
It is domination of BANG BROS at the box office ❤️🔥❤️🔥#OmBheemBush collects a 𝟯 𝗗𝗔𝗬 𝗚𝗥𝗢𝗦𝗦 of 𝟏𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝗪𝗢𝗥𝗟𝗗𝗪𝗜𝗗𝗘 💥💥
— UV Creations (@UV_Creations) March 25, 2024
Book your tickets now!
🎟️ https://t.co/lwRisfj1xM
Directed by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul… pic.twitter.com/VJgJnuEZ5l