NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్ 
    తదుపరి వార్తా కథనం
    Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్ 
    Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్

    Om Bheem Bush: త్వరలోనే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ట్రైలర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2024
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్‌".

    ఈ సినిమాకి సంభందించిన ట్రైలర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

    ప్రీతి ముకుందన్,అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటించగా,శ్రీకాంత్ అయ్యంగార్,ఆదిత్య మీనన్,రచ్చ రవి కీలక పాత్రలలో నటించారు.

    మరి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ వస్తున్నా ఈ చిత్రం ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

    ఇక ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే నెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    The #BangBros gatecrash the biggest wedding of India 💥💥💥

    And here is the leaked footage from the event!#OmBheemBush Trailer Announcement soon!

    Grand release worldwide on March 22nd ❤️‍🔥

    Directed by @HarshaKonuganti@sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshaakhan… pic.twitter.com/Bi9xhTdGi0

    — UV Creations (@UV_Creations) March 13, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓం భీమ్ బుష్‌

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఓం భీమ్ బుష్‌

    Om Bheem Bush: శ్రీవిష్ణు,శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో ఓం భీమ్ బుష్ సినిమా
    Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ టీజ‌ర్ విడుదలయ్యేది.. అప్పుడే ? సినిమా
    Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ఫస్ట్ సింగల్ విడుదల   సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025