Page Loader
Keerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!
మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!

Keerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహనటి సినిమాతో కీర్తి సురేష్(Keerthy Suresh) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అవుతున్నా, లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఆమె కోరిక మాత్రం తీరడం లేదు. అందుకే అప్ కమింగ్ మూవీ 'రఘు తాతా' సినిమా పైనే ఆమె భారీ ఆశలను పెట్టుకుంది. తాజాగా తమిళ్‌లో కీర్తి సురేష్ చేస్తున్న రఘు తాతా సినిమా గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సలార్ నిర్మాతలు హోంబలె ఫిలమ్స్ నిర్మాణంలో సుమన్ కుమార్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా కీర్తి సురేష్ కొత్త సినిమా తెరకెక్కుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్