కీర్తి సురేష్: వార్తలు
04 Feb 2025
టాలీవుడ్Keerthy Suresh: లేడీ డాన్ అవతారంలో కీర్తి సురేష్.. 'అక్క' టీజర్ విడుదల
మార్పు అనేది సహజం, అందుకే పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో అవకాశాల కోసం మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.
02 Jan 2025
సినిమాKeerthy Suresh:12వ తరగతిలో ఉన్నప్పటినుంచి ప్రేమించుకుంటున్నాం..తన ప్రేమ,పెళ్లి గురించి విశేషాలను పంచుకున్న కీర్తి సురేశ్
చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేష్ గత కొద్ది రోజుల క్రితం ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.
31 Dec 2024
సమంతKeerthy Suresh: 'సమంత వల్లే బాలీవుడ్ ఎంట్రీ'.. కీర్తి సురేశ్ కీలక వ్యాఖ్యలు
తెలుగు, తమిళ చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి 'బేబీ జాన్' చిత్రంతో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
21 Dec 2024
టాలీవుడ్Keerthy Suresh: పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినీ ప్రస్థానానికి వీడ్కోలు చెప్పనుందా..?
టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తత్తిల్ తట్టిల్‌ను గోవాలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
12 Dec 2024
టాలీవుడ్Keerthy Suresh: చిరకాల స్నేహితుడితో ఏడడుగులు నడిచిన కీర్తి సురేష్.. పెళ్లి ఫోటోలు వైరల్!
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా తన ప్రియుడైన ఆంటోనీ తట్టిళ్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
04 Dec 2024
సినిమాKeerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి డేట్ ఫిక్స్.. వైరల్ అవుతున్న పెళ్లి కార్డు..
అందాల భామ కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోనుంది. ఆమె పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు.
29 Nov 2024
సినిమాKeerthy Suresh: తిరుమలలో కీర్తి సురేష్ సందడి.. వచ్చే నెలలో గోవాలో పెళ్లి
కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ప్రస్తుతం బాగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆమె కాబోయే జీవిత భాగస్వామి గురించి ఇంకా అధికారికంగా చాలా వివరాలు బయటకు రాలేదు.
27 Nov 2024
టాలీవుడ్Keerthy Suresh : పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన
తన రిలేషన్‌షిప్ గురించి నటి కీర్తి సురేశ్ తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆంటోనీతో దిగిన ఫోటోని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
17 Oct 2024
సినిమాHBD Keerthy Suresh: నేడు కీర్తి సురేష్ పుట్టినరోజు .. ఐరన్‌లెగ్ ముద్ర నుంచి మహానటి వరకు..
అందాన్ని పక్కనపెట్టి అభినయాన్ని ముందు ఉంచి ప్రేక్షకులను కట్టిపడేసే నాయికల్లో కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒకరు.
16 Sep 2024
ఓటిటిRaghu Thatha OTT: 'రఘు తాత' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్.. 24 గంటల్లోనే సరికొత్త రికార్డు!
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘు తాత' ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో ఆకట్టుకుంటోంది.
22 Apr 2024
ఇన్స్టాగ్రామ్Keerthi suresh Latest Photos: హీరోయిన్...కాదు హెరాయిన్.. స్టన్నింగ్ లుక్స్ తో మెరిసిపోయే చీరలో కీర్తీ సురేష్ ఫొటో షూట్
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) చీరలో మెరిసిపోతూ స్టన్నింగ్ లుక్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.
21 Dec 2023
సినిమాKeerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!
మహనటి సినిమాతో కీర్తి సురేష్(Keerthy Suresh) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.
17 Oct 2023
సినిమాHappy Birthday Keerthy Suresh: నటనతో పాటు వయొలిన్ వాయించడంలో ప్రావీణ్యం ఉన్న కీర్తి సురేష్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
కీర్తి సురేష్.. మహానటి సినిమాలో సావిత్రి గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు ఆమెను వరించింది.