Keerthi suresh Latest Photos: హీరోయిన్...కాదు హెరాయిన్.. స్టన్నింగ్ లుక్స్ తో మెరిసిపోయే చీరలో కీర్తీ సురేష్ ఫొటో షూట్
ఈ వార్తాకథనం ఏంటి
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) చీరలో మెరిసిపోతూ స్టన్నింగ్ లుక్స్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు షేర్ చేసింది. మిక్సింగ్ కలర్ లో ఉన్న చీరతో మల్టీకలర్డ్ బ్లౌజ్ తో ఆ ఫొటోల్లో మెరిసిపోయింది.
చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫొటో షూట్ చేసిన కీర్తి సురేష్ ఒక రకంగా కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది.
Details
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కీర్తి సురేష్ కట్టుకున్న చీర
కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ చీర ఖరీదు ఎంతో తెలుసా?
ఆ చీర ధర దాదాపుగా మూడు లక్షలు ఉంటుంది.
ఇక ఈ చీర ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఏది ఏమైన కూడా ఆ చీరలో కీర్తి సురేష్ చాలా అందంగా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కీర్తి సురేష్ చేసిన ట్వీట్
Adding some Royalty to my feed 👸 pic.twitter.com/HFgD4xNkHC
— Keerthy Suresh (@KeerthyOfficial) April 21, 2024